- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ఫీలింగే వేరు.. పల్లెల్లో ట్రాక్టర్లలో ఎక్కువగా వేసే సాంగ్స్ ఏవో తెలుసా?
దిశ, ఫీచర్స్ : పల్లెటూరంటే ఎవరికి ఇష్టం ఉండదు. పచ్చని పొలాలు, పక్షులు, ఎటు చూసిన చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా పొలాల్లో మంచి మంచి జానపదాలతో ట్రాక్టర్స్ సందడి చేస్తుంటాయి. అంతే కాకుండా ఆడపడుచులందరూ పొలాల్లో నాట్లు వేస్తూ పాటలు పాడుతూ, ఆనందంగా పనులు చేసుకుంటారు. అయితే ఊర్లో ట్రాక్టర్లలో ఎక్కువగా వినిపించే పాటలు ఏవో తెలుసా.. ఈ సాంగ్ మనం కచ్చితంగా వినే ఉంటాం. మనం రెగ్యులర్ గా వినే పాటలే అయినా ట్రాక్టర్లలో లే వింటే చాలా కొత్తగా, ఉత్సహంగా అనిపిస్తాయి.
పల్లె టూర్లలో ట్రాక్టర్లు వెళ్తున్నాయంటే ఎక్కువగా, జాననపదాలు వినిపిస్తుంటాయి. కొంత మంది పాత సినిమాల్లోని ఓయ్ రాజు కన్నుల్ల నువ్వే, ఇదేమిటమ్మా.. మాయ మాయ మైకం కమ్మిందా సాంగ్, సూర్య వంశంలోని సాంగ్స్ పెడుతుంటారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో డీజే సాంగ్స్ కూడా ఎక్కువగా ట్రాక్టర్స్‌లో వినిపించి సందడి చేస్తాయి. అలాగే వెంకటేష్ రాజా సినిమాలోని మల్లెల వాన మల్లెల వాన వంటి పాటలు ఎక్కువగా వినిపిస్తాయి.అలాగే శ్రీకాంత్ సినిమాలోని చిన్ననాటి రెండు జడల ఆ పెళ్లి కూతురు పాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఈ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సాంగ్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.