- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్త్రీలు ఇతరులకు అస్సలే ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయం ప్రకారం, స్త్రీలు కొన్ని వస్తువులను అస్సలే ఇతరుల చేతికి ఇవ్వకూడదు అంటారు. ఎందుకంటే కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం వలన సమస్యలు ఎదురు అవుతాయంట. అయితే ఏ ఏ వస్తువుల స్త్రీలు ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు చూద్దాం.
మన ఇంట్లో ఉన్న శంకువు ఎవ్వరికీ దానం చేయకూడదంట. అదేవిధంగా మన చేతి గడియారం కూడా ఇవ్వకూడదు. తీసుకున్న వారు కూడా ఒక్కోసారి తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల వద్ద నుంచి తీసుకోకూడదని మరో వస్తువుల దువ్వెన ముఖ్యమైనది. ఎవ్వరి వద్దనైనా దువ్వెన తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. అది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటారు.
Read More : మస్కారా వేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోవాల్సిందే..!
Advertisement
Next Story