- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలలో ఏ రంగు పాము కనిపిస్తే మంచిదో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ : కలలో పాములు కనిపించడం అనేది సహజం. అయితే పాములు నల్లత్రాచు పాము, నాగు పాము, కొండ చిలువ ఇలా రకరకాల పాములు ఉన్నట్లు, రంగు రంగుల పాములు కూడా ఉంటాయంట.అయితే మనకు కలలు రావడం సహజం. అలానే కలలో ఒక్కోసారి రంగు రంగుల పాములు కనిపిస్తాయి. కాగా, ఏరంగు పాములు కలలో కనిపిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- కలలో ఎర్రటి పాము కనిపిస్తే చాలా మంచిదంట. కలలో ఎర్రటి పామును చూడటం మీరు జీవితంలో మరింత బాధ్యత వహించాలని సూచన అంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
- కలలో నీలం రంగు పామును చూడటం సాధారణంగా సానుకూల సంకేతం. ఈ రంగు పాము మీ కలలోకి వస్తే.. జీవితంలో ఏదో మంచి జరుగబోతున్నట్లు సంకేతం.. సృజనాత్మకత, తెలివితేటలకు కూడా చిహ్నం.
- కలలో ఆకుపచ్చ పాము కనిపస్తే అది వ్యక్తి గత పెరుగుదలను చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.
- తెల్లన్ని పాములు కనిపించడం అంటే, మీరు భవిష్యత్తులో పెద్ద పెద్ద రహస్యాలు దాచి పెడుతారని అర్థం అంట.
ఇవి కూడా చదవండి:
పెళ్లైనా మీ లవర్ మీ కలలోకి వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి?
Advertisement
Next Story