భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఏంటో తెలుసా?

by samatah |
భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి వీటిని ప్రజలు అనుసరిస్తున్నారు.ఇప్పటికీ చాలా ఆచారంలో ఉన్నాయి. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు, భర్త కొన్ని పనులు అస్సలే చేయకూడందంట. ఒక వేళ ఆ తప్పులు భర్త చేస్తే పాపం అంటున్నారు పండితులు. అయితే భర్త చేయకకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త సముద్ర స్నానం అస్సలే చేయకూడదంట.

2. పచ్చటి చెట్లు అస్సలే నరక కూడదంట. అలా చేస్తే పుట్ట బోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందంట.

3.భార్యకు ఆరెనెలల నుంచి డెలవరీ వరకు భర్త కటింగ్, షేవింగ్ చేసుకోకూడదంట

4. మురణించిన వారి పాడే పొరపాటున కూడా ముట్టుకోకూడదంట, చనిపోయినవారింటికి అస్సలే వెళ్ల కూడదంట

5. భర్త దూర ప్రాంతాలు వెళ్ళ కూడదంట, తీర్థయాత్రలు, సముద్ర ప్రయాణాలు అస్సలే చేయకూడదంట.

6.భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొబ్బరికాయ కొట్టడం, అభిషేకం చేయడం చేయకూడదంట. అస్సలే గుడికి వెళ్లకూడదంట.

Advertisement

Next Story