- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగార కోరికలు పెంచే సుగంధ ద్రవ్యాలు ఎంటో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగా వివాహం అయిన దంపతులు శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనేందుకు మక్కువ చూపిస్తారు. కొంతమందికి కామ కోరికలు ఎక్కువగా ఉన్నప్పటికీ సామర్థ్యం మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. దీంతో వారు సరైన తృప్తిని పొందలేరు. ఈ విషయంలో కొన్ని సార్లు వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు కూడా వస్తుంటాయి.
మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే శృంగార సామర్థ్యాన్ని పెంచే కొన్ని ఔషధాలు తీసుకోవాలి. కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు రతి కోర్కెలను పెంచుతాయని పరిశోధనల్లోనూ తేలింది. వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో సెక్స్ జీవితం మెరుగుపడి, కామ కోరికలు అధికంగా పెరిగి సంతృప్తిని కూడా పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సుగంధ ద్రవ్యాలు ఏంటి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగాలు : లవంగాలు తినడం వలన శరీరంలో వేడిపుట్టిస్తుంది. పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే టెస్టోస్టిరాన్ ల ఉత్పత్తి బాగా పెరిగి అంగస్తంభన జరుగుతుంది. దీంతో రతిలో కావాల్సినంత సేపు పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జిన్ సెంగ్ : మగవారిలో నపుంసకత్వం పోగొట్టేందుకు జిన్ సెంగ్ ను తీసుకోవాలి. ఈ వేరు తో తయారు చేసిన పొడిని తీసుకోవడం వలన వీర్యకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఈ జిన్ సెంగ్ పెంచుతుంది.
యాలకులు : యాలకులు తినడం వలన పురుషుల్లో అలసట దూరమవుతుంది. శృంగార కోరికలను ఎక్కువగా పెరిగి అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. యాలకుల్లో విటమిన్, ఏ, బీ, సీ రెబోఫ్లోమిన్ ఎక్కువగా ఉంటాయి.
సోంపు, పెద్ద జీలకర్ర : సోంపు, పెద్ద జీలకర్రలో ఉండే ఈస్ట్రోజన్ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి.
జాజికాయ : జాజికాయ పురుషుల్లో మగతనాన్ని పెంచి నరాల బలహీనతను తొలగిస్తుంది. కామ కోరికలను పెంచుతుంది. వీర్యకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. జాజి పొడిని గ్లాసు పాలలో తేనేతో కలిపి తాగడం వలన రతిక్రీడలో సంతృప్తి పొందుతారని నిపుణుల అభిప్రాయం.
అల్లం : అల్లం మగవారిలో కామ కోరికలను పెంచుతుంది. తన భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు దోహదపడుతుంది. ఎంతసేపు కోరిక తీర్చుకున్నా వీర్యం పడిపోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కుంకుమ పువ్వు : కుంకుమ పువ్వులో రతికోరికలు పెంచే శక్తి ఎక్కవగా ఉంటుంది. కుంకుమపువ్వు పాలలో కలుపుకుని తాగితే ఆ రాత్రంగా భాగస్వామికి చెమటలు పట్టించాల్సిందే అని నిపుణుల అభిప్రాయం. అందుకే మొదటి రాత్రి శోభనం గదిలోకి తీసుకెళ్లే పాలలో కుంకుమపూవుని కలుపుతారు.
వెల్లుల్లి, పచ్చిమిర్చి : వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి తింటే శృంగార కోరికలు పెరుగుతాయి.
మెంతులు : మెంతులు తీసుకోవడం వలన పురుషుల్లో రతి సామర్థ్యం పెరుగుతుంది. మెంతుల ద్వారా మగవారికి టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా అందుతాయి.