- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాత్రి పడుకునే ముందు ఇది ఒక గ్లాస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
దిశ,వెబ్ డెస్క్: మనకు ప్రకృతి నుంచి సహజ సిద్దంగా లభించే వాటిలో తేనె కూడా ఒకటి. తేనె ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది పంచదారకు బదులుగా తేనెను వాడుతుంటారు. తేనెలో చాలా ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మనం ఎక్కువగా తేనెను పగటి పూట తీసుకుంటూ ఉంటాము. రాత్రి పడుకోబోయే ముందు ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..
1. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే దీన్ని రాత్రి పూట తీసుకుంటే ఈజీగా తగ్గుతుంది. తేనెలో ఉండే పాలీఫినాల్స్ ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
2. నిద్ర లేమి సమస్యతో బాధ పడే వారు శరీర బడలిక తగ్గి నిద్ర కూడా బాగా పడుతుంది.
3. అలాగే తేనెను తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది.