- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు డస్డ్ అలర్జీ ఉందా..? అయితే ఇలా చేయండి!
దిశ, ఫీచర్స్: సాధారణంగా డస్ట్ అలెర్జీ అనేది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి వస్తుంది. తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం వంటివి డస్ట్ అలర్జీ లక్షణాలు. కొంతమంది వీటికి మందులు వాడుతుంటారు. ఇలాంటి సమస్య ఉన్న వారు ఈ చిట్కాలను పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
* నీటిలో తులసి ఆకులను వేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. తరువాత అందులో చిటికెడు పసుపు వేసి తాగాలి. ఇలా చేయడం వల్ల అలర్జీ సమస్యలను తగ్గించుకోవచ్చు.
* ఒక స్పూన్ తేనెలో కొంచెం అల్లం రసం కలిపి, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
* ముక్క దిబ్బడ సమస్యలను తగ్గించుకోవాలంటే గోరు వెచ్చని నీటిలో కాస్త రాళ్ల ఉప్పును కరిగించుకోవాలి. ఈ నీటితో ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ సమస్యలను తగ్గించి, శ్వాస ఆడేలా చేస్తుంది.
* అల్లం టీని రోజూ తాగడం అలవాటు చేసుకోండి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. డస్ట్ అలర్జీ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Kitchen Tips: కిచెన్‌లో నూనె మరకలను ఈ సింపుల్ చిట్కాలతో తొలగించుకోండి!