- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సున్నా రూపాయి నోటు కూడా ఉందని మీకు తెలుసా ?
దిశ, ఫీచర్స్ : వన్ రూపీ నోట్, టూ రూపీస్ నోట్స్ తెలుసు. ఇప్పటికీ చాలా మంది వద్ద వన్ రూపీ, టూ రూపీస్ నోట్స్ ఉంటుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా సున్నా రూపాయినోట్ చోశారా? సున్నా రూపాయి నోట్ ఏంటీ? అసలు అది అనేది ఉంటుందా? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనదేశంలో సున్నా రూపాయినోటును, 2007లో ఎన్జీవో ముద్రించిందంట.అయితే రోజు రోజుకు పెరుగుతున్న లంచం, అవినీతికి వ్యతిరేకంగా సున్నా నోటును ముద్రించాల్సి వచ్చిందంట. ఇక ఈ నోటుపై ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ నుండి ఎలాంటి హామీ ప్రస్తావన లేదు.
కానీ అవినీతికి వ్యతికంగా ఎన్జీవో 25000ల సున్నా రూపాయి నోట్లను ముద్రించి పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక ఈ నోటు సేమ్ 50 రూపాయిల నోటులాగా ఉంటుంది. దీనిపై ‘నేను ఎప్పుడూ లంచం తీసుకోను లేదా ఇవ్వను’ అని రాశారు. కాగా, ఈ నోటును హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో ముద్రించారు.
- Tags
- zero rupee note