- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఆరోగ్య చిట్కాల గురించి మీకు తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్ : ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తే ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ఒకటితో పోకుండా కొత్త వ్యాధులు ఎన్నో వచ్చాయి. వాటి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ చిట్కాలను పాటించండి. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి.
1.ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
2. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
3. మునగాకు తింటే గ్యాస్టిక్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
4. తినడానికి గంట ముందు గ్లాసుడు వేడి నీళ్లు తాగితే శుద్ధి అవుతుంది.
5. సోంపు తాగితే జీర్ణశక్తిని పెంచుతుంది. మల బద్దకాన్ని నివారిస్తుంది.
6. రోజు వారి క్రమం తప్పకుండా అర చెక్క నిమ్మ రసాన్ని తాగితే శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తుంది.
Advertisement
Next Story