- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లో బ్లూ సమోసా.. టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో ఎక్కువగా నడిచే వ్యాపారాల్లో ఫుడ్ బిజినెస్ ఒకటి. కొత్త ప్రయోగాలు చేస్తూ సరికొత్త రుచులను ఫుడీస్ కి పరిచయం చేస్తున్నారు కొంతమంది మాస్టర్ చెఫ్ లు. కొన్నిసార్లు ఈ వంటకం ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. మరికొన్ని సార్లు ఆ వంటకాన్ని ఎవరూ ఇష్టపడరు. మనం ఇప్పుడు ఇలాంటి ఓ ప్రయోగాత్మక వంటకం గురించి తెలుసుకుందాం..
భారతదేశంలో సమోసాను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇది చాలా మందికి అత్యంత ఇష్టమైన స్నాక్. సాధారణంగా సమోసాలలో పొటాటో ఫిల్లింగ్, ఆనియన్ ఫిల్లింగ్, ముర్మురే ఫిల్లింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు బ్లూబెర్రీ సమోసాను కూడా తయారు చేస్తున్నారు కొంతమంది చెఫ్ లు. ఈ సమోసాలో జామ్, స్ట్రాబెర్రీని ఫిల్ చేస్తున్నారు. అంతే కాదు ఆ సమోసాను తయారు చేసే బ్యాటిల్ కూడా స్కై బ్లూ కలర్ లో ఉంటుంది. దాన్ని చూడగానే అదేదో బ్లూ గ్రహం నుండి వచ్చిన సమోసాలా కనిపిస్తుంది. ఇక ఈ బ్లూ బెర్రీ సమోసాను రుచి చూసిన ఫుడీస్ దాని రుచి అస్సలు బాలేదంటూ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ బ్లూ సమోసాకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో ఢిల్లీలోని ఒక ఫుడ్ అవుట్ లెట్ దగ్గత తీసుకుంది. ఈ వీడియోను @youthbitz అనే ఖాతా ద్వారా Instaలో పోస్ట్ చేశారు.