- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఅలర్ట్: ప్రాణాలు తీస్తోన్న సిరప్.. విషపూరిత పదార్థాలున్నట్లు వెల్లడించిన CDSCO
దిశ, ఫీచర్స్: పిల్లలకు దగ్గు సిరబ్ వేసే తల్లిదండ్రులు బీఅలర్ట్. దగ్గు సిరబ్‌లో విషపూరి పదార్థాలు ఉన్నట్లు తాజాగా సీడీఎస్‌సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తాజాగా వెల్లడించింది. దగ్గు సిరబ్‌లు క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయ్యాయని తెలిపింది. డైథలీన్ గ్లైకాల్, పీహెబ్, ఇథిలీ గ్లైకాల్ వంటివి సరైన పరిమితుల్లో లేదని స్పష్టం చేసింది. మొత్తం 7, 087 బ్యాచ్‌ల సిరబ్‌లను టెస్ట్ చేయగా.. అందులో 353 బ్యాబ్‌లు పరీక్షలో ఫెయిల్ అయ్యాయని తెలిపింది.
ఈ క్వాలిటీ లేని దగ్గు సిరబ్‌లే వరల్డ్ వైడ్‌గా 141 మంది చిన్న పిల్లల మరణాలకు కారణమని పలువురు ఆరోపణలు చేస్తుండగా.. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి సిరబ్ నాణ్యతను పరీక్షించారు. ఈ సిరబ్‌ల కారణంగానే గాంబియాలో 2022 లోదాదాపు 70 మంది పిల్లలు మరణించి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. కాగా దగ్గు సిరబ్‌ల తయారీ యూనిట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఫార్మా-గ్రేడ్ ప్రొఫైలిన్ గ్లైకాల్ ఉపయోగంపై దగ్గు సిరబ్‌లు తయారు చేసేవారికి అవగాహన కల్పించారు.