- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
32 దంతాలతో పుట్టిన శిశువు.. షాకింగ్ వీడియో వైరల్!
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన కానుండి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఎన్నో వింతలు, విచిత్రాలు బయటపడుతున్నాయి. జనాలను షాక్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా, ఓ చిన్నారికి సంబంధించిన వీడియో అందరిని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది. ఓ చిన్నారి పుట్టుకతోనే 32 పల్లతో జన్మించింది.
సాధారణంగా చిన్నారులు పుట్టగానే దంతాలు రావు. ఏడాది తర్వాత ఒక్కటి, రెండు దంతాలు వస్తాయి. రెండు, మూడేళ్లు పూర్తి అయితే కానీ 32 దంతాలు వస్తాయి. కానీ ఈ అమ్మాయికి మాత్రం పుట్టుకతో వచ్చినట్లు సమాచారం. ఏంటి నమ్మడం లేదా. మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం 32 దంతాలు కలిగిన అమ్మాయికి సంబంధించిన వీడియోలను ఆమె తల్లి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
నా కూతురు 32 దంతాలతో పుట్టింది. అవేర్ నెస్ కోసం షేర్ చేస్తున్నాను చూడండి అని కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక అది చూసిన వారు కొందరు క్యూట్ అంటుంటే.. మరికొందరు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో భారీ వ్యూస్ సాధిస్తూ నెట్టింట దూసుకుపోతుంది.
(Video Link Credits to Nika Diwa Instagram Channel)
- Tags
- viral news