Amazon: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్..!

by Anjali |
Amazon: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్..!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్‌లో న్యూ సేల్ రాబోతుంది. దీంతో అమెజాన్ భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. అయితే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ కోసం మైక్రో సైట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుందని తాజాగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రకటించింది. ఆఫర్లు చూసినట్లైతే.. ఎస్‌బీఐ కార్డు మీద 10 శాతం తగ్గింపు ఉంది. ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. టీడబ్లూఎస్, ల్యాప్‌టాప్‌లు, స్మర్ట్ వాట్ లు తదితర ఐటెమ్స్ 80 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. స్మార్ట్ ఫోన్ల పై 40 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. అలాగే ఏసీ, వాషింగ్ మిషీన్, ఫ్రిడ్జ్ లపై 65 శాతం డిస్కౌంట్ పొందుతారు. అమెజాన్ సేల్ కింద అవుట్ డోర్ కేటగిరీ, ఇల్లు, వంటగది వస్తువులపై 50 శాతం తగ్గింపును లభించనుంది.ఈ సేల్ ఆగస్టు 6 నుంచి స్టార్ట్ అయి.. వారం రోజులు లేదా ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉండనుంది. ఏ తేదీ వరకు ఉంటుందో దీనిపై అధికారికంగా డేట్ ప్రకటించలేదు.

Advertisement

Next Story