- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెట్టుతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకున్న లేడీ.. ఛీ ఛీ ఎలా చేస్తుందో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : కొంతమంది పిచ్చి పీక్స్ కు పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో కొంత మంది యువత సెక్స్ టాయ్స్ తో శృంగార అనుభూతిని పొందుతుంటే మరి కొంతమంది పెట్స్ ద్వారా తమ కోరికను తీర్చుకుంటున్నారు. ఇదే కొత్తగా ఉందనుకుంటే ఇంకొందరు ఏకంగా చెట్లతోనే సెక్సువల్ రిలేషన్ ను మెయింటెన్ చేస్తున్నారు. వింటుంటే కాస్త విడ్డూరంగా.. వింతగా ఉంది కదా. చెట్టుతో శృంగారమా? అది ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా. ఇంతకీ అంత ఘనకార్యం చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కొలంబియాలోని వాంకోవర్ ద్వీపానికి చెందిన సోంజా సెమియోనోవా అనే మహిళ చెట్టుతో సెక్స్ రిలేషన్ లో ఉందని తెలిపింది. న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం చెట్టుతో రిలేషన్ వల్ల తన భాగస్వామితో ఉన్న అనుభూతి కలుగుతుందని చెప్పింది. "ఎకోసెక్సువల్" అంటే "ప్రకృతిని శృంగార భరితంగా, ఇంద్రియాలతో తాకుతూ భూమిని శృంగార భాగస్వామిగా చూడటం.
2020 శీతాకాలంలో సోంజా సెమియోనోవా కెనడాలోని వాంకోవర్ ద్వీపానికి వెళ్లినప్పుడు కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో వాకింగ్ చేస్తూ తన ఇంటి సమీపంలోని ఓక్ చెట్టు చుట్టూ తిరుగుతుండేదని, శీతాకాలంలో మొత్తం వారంలో ఐదు రోజులపాటు చెట్టు సమీపంలోనే నడుస్తూ దాంతో ప్రేమలో పడటం గమనించానని తెలిపింది. మరొక జీవితో ప్రేమలో ఉండటం వింతగా అనిపించినప్పటికీ, అది మనుషులతో సమానం కాదని సెమయోనోవా వ్యాఖ్యానించింది. "ఎకో సెక్సువాలిటీ అంటే మనుషులకు, ప్రకృతికి మధ్య ఉండే సెక్స్ అని అనుకుంటే అది అపోహ. ఎకో సెక్సువాలిటీ ఇప్పటికే చాలా మందిలో ఉందని, ప్రకృతితో కనెక్ట్ అవ్వడం వల్ల అనేక వాతావరణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది' అని తెలిపింది.