- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికపై లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు
by Sumithra |
X
దిశ, క్రైమ్‌బ్యూరో: మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితునికి నాంపల్లి కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. శాలిబండ పూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ ఖాన్ (46), పూల్‌బాగ్ సమీపంలోని చిన్నెంకిబట్టి బస్తీకి చెందిన బాలికను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో 2012లో పోక్సో, లైంగిక వేధింపుల సెక్షన్లు 366-ఏ, 376(2), 354(ఏ) కింద కేసు నమోదైంది. కేసు విచారణ క్రమంలో నాంపల్లి కోర్టు మూడు సెక్షన్లకు వేర్వేరుగా జీవిత ఖైదుతో పాటు రూ.2వేల జరిమానా, 10 ఏళ్ల కఠినమైన జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు కానుండగా, అత్యధికంగా 14ఏళ్లు (జీవిత ఖైదు)శిక్ష అమలు కానుంది.
Advertisement
Next Story