కొత్తగూడ అడవుల్లో చిరుత పులి..?

by Sumithra |
cheetah
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అనుమానంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి మేతకు వెళ్ళిన లేగదూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ లేగదూడ పై చిరుత పులి దాడి చేసిన ఆనవాళ్ళు కనబడుతుడడంతో స్థానికులు జంకుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed