- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పాట్ వాల్యుయేషన్ ను నిరాకరించిన లెక్చరర్లు
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు లెక్చరర్లు స్పాట్ వాల్యుయేషన్ ను నిరాకరించారు. లాక్ డౌన్ సందర్భంగా పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల మండలాల నుంచి హైదరాబాద్ కు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కి వెళ్లడానికి లెక్చరర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం లెక్చరర్లకు సమాచారం లేకుండా బస్సులు నిలిపివేయడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తేనే స్పాట్ కు వెళ్తామని తెలిపారు. జిల్లా బస్సులు ఔటర్ రింగ్ రోడ్డు వరకే వెళ్తున్నాయని, మళ్లీ అక్కడి నుంచి ఎలా స్పాట్ వాల్యుయేషన్ కి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Advertisement
Next Story