- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవకాశాల కోసమేనా.. కారులోనే అన్నీ కానిచ్చేస్తున్న ఆ హీరోయిన్!
X
దిశ, సినిమా: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రేసులో కాస్త వెనుకబడిపోయింది. గ్లామరస్ టచ్ తగ్గిందో లేక కొత్త తరం హీరోయిన్స్ ఎఫెక్టో తెలియదు కానీ మేకర్స్‌కు తనపై ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పొచ్చు. ఈ విషయంలో రియలైజ్ అయిన బ్యూటీ.. గ్లామర్ షూట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. చిట్టి పొట్టి దుస్తువులతో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు ట్రీట్ ఇస్తోంది. మేకర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకే ఇలాంటి ఫొటో షూట్‌లకు ఇంపార్టెన్స్ ఇస్తోందని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. షేర్ చేసిన ఫొటోల్లో కారులో చేస్తున్న ఎక్స్‌పోజింగ్ మామూలుగా లేదంటున్నారు. నేచురల్ లుక్స్‌తోనే మతిపోగొడుతున్న లావణ్య.. ఇంకొంచెం హాట్‌నెస్ యాడ్ చేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని నెటిజన్లు సజెషన్స్ ఇస్తున్నారు.
Advertisement
Next Story