ఇళ్ల పట్టాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

by Anukaran |
ఇళ్ల పట్టాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇళ్ల పట్టాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల పట్టాలపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలివ్వొద్దంటూ ఆ దేశాల్లో పేర్కొన్నది. తదుపరి విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story