ఏపీలో తాజాగా 7,998 పాజిటివ్ కేసులు

by Anukaran |   ( Updated:2020-07-23 07:28:42.0  )
ఏపీలో తాజాగా 7,998 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కోరలు చాచుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 7,998 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 72,711కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 61 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 884 కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 34,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 37,555 మంది డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story