- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయ్ ఫ్రెండ్ కావాలన్న యంగ్ హీరోయిన్.. మేము ఉన్నామంటోన్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: ఉప్పెన సినిమాతో(ఫస్ట్ మూవీ) భారీ క్రేజ్ అందుకున్న అందాల భామ కృతి శెట్టి తనదైన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఏ మాత్రం కనికరం లేకుండా కుర్రకారు మనసులు కాజేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా అమ్మడు చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘నాకు బాయ్‌ఫ్రెండ్ కావాలి. ఓ క్యూట్ అండ్ స్మార్ట్ అబ్బాయిని ట్యాగ్’ చేయండి అంటూ కృతి తన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఈ ఫొటోలో కృతి శెట్టి రెడ్ కలర్ చీర కట్టులో తెగ ముద్దొచ్చేస్తోంది. ఫొటో పోస్ట్ అయిన కాసేపట్లోనే వేలల్లో లైకులు అందుకుంది. ఈ పోస్ట్ చూసిన అభిమానుల్లో కొందరు తమ ఫొటోలను పెడుతుంటే, మరికొందరు బన్నీ, ఎన్‌టీఆర్ ఫొటోలు పెడుతున్నారు. అంతేకాకుండా నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి.. నిన్ను కూడా ట్యాగ్ చేశానంటూ రిప్లై ఇస్తున్నారు. నువ్వు ఒక దేవత అంటూ పొగిడేస్తున్నారు.
హోటల్‌లో బికినీ వేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఎద అందాలతో హాట్ ఫోజులు
I need a boyfriend, tag some smart cute boys😙❤️. pic.twitter.com/oQA55bJrBN
— Krithi Shetty (@iKrithiShetty) November 11, 2021
- Tags
- kriti shetty