బతుకమ్మ ఘాట్‌ను తక్షణమే పూర్తి చేయాలి

by Sridhar Babu |
బతుకమ్మ ఘాట్‌ను తక్షణమే పూర్తి చేయాలి
X

దిశ, కొత్తగూడెం: గత ఆరు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామవరం గోదావరి బ్రిడ్జిపై గుంటలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలసుకున్న స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సోమవారం రోజు బ్రిడ్జిని సందర్శించి, మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బతుకమ్మ ఘాట్‌ను మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed