- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్పంచ్ హఠాన్మరణం
X
దిశ, అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామ సర్పంచ్ తోట విజయ (38) హఠాన్మరణం చెందారు. గత వారం రోజులుగా జ్వరంతో రక్త కణాలు తగ్గి కోలుకునే స్థితిలో ఉంది. అయితే ఆదివారం ఉదయం 6:30 గుండె నొప్పి, పిడ్స్ లాగా రావడంతో చికిత్స నిమిత్తం తిరుమలగిరికి తరలిస్తుండగా చనిపోయినట్టు తెలిసింది.
Advertisement
Next Story