- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు యత్నిస్తున్నారు: కోమటి రెడ్డి
X
దిశ,వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత సరికాదని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రైతునని చెప్పుకునే కేసీఆర్‌కు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. రైతుల కోసం ఖర్చు చేసిన రూ.7,500 కోట్లు సర్కార్‌కు నష్టమా అన్ని అడిగారు. రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్…ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Advertisement
Next Story