- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదిమంది మృతి
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు ఫైర్ సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఒక ఆర్పీఎఫ్ సిబ్బంది ఇతరులు ఉన్నారు. ఈస్ట్రన్ రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వే కార్యాలయాలకు నెలవైన ఈ భవనంలో సాయంత్రం గం. 6.30 సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు 25 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. అంతేగాకుండా.. మరోసారి రైల్వే స్టేషన్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే.. విషయం తెలిసిన వెంటనే ప్రమాదం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
Advertisement
Next Story