- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hollywood News: సిస్టర్ బాయ్‌ఫ్రెండ్‌తో హీరోయిన్ ఎఫైర్ ?
X
దిశ, సినిమా : హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్‌కు తన సోదరి కోర్ట్నీ కర్దాషియన్ బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ బార్కర్‌తో గతంలో ఎఫైర్ ఉందన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. ట్రావిస్ ఎక్స్ వైఫ్ షన్నా మోక్లెర్ ఈ విషయాన్ని ఓ మీడియా చానల్‌కు తెలపడంతో వైరల్ అయిపోయింది. 2000 సంవత్సరంలో ట్రావిస్‌తో తనకు పెళ్లి జరిగే సమయంలో కిమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడని వివరించింది. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడియా లైవ్ చాట్‌లో ఓ అభిమాని కిమ్‌ను అడగగా.. ‘నో’ అంటూ సమాధానమిచ్చింది. ‘ఇదంతా తప్పుడు నెరేషన్. కొన్నేళ్లుగా ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం. ఇప్పుడు తన సిస్టర్ కోర్ట్, ట్రావిస్ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నారు’ అని తెలిపింది.
Advertisement
Next Story