టీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

by Sridhar Babu |
CLP Leader Bhatti vikramarka
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమీపిస్తు్న్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది. శనివారం ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో 29, 30వ డివిజన్‌ల నుంచి దాదాపు 150 మంది టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేశారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వారిని సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే నేతలు టీఆర్ఎస్‌ను వీడుతున్నారని తెలిపారు.

Advertisement

Next Story