‘‘వీధి రౌడీల్లా వైసీపీ ఎంపీలు’’

by srinivas |
‘‘వీధి రౌడీల్లా వైసీపీ ఎంపీలు’’
X

పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఇవాళ ఆయన నందిగామ సబ్‌జైలులో ఉన్న రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులతో అణిచివేయలని చూస్తోందన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను వైసీపీ ఎంపీలు అడ్డుకోవడం మంచి పద్దతి కాదని నాని హెచ్చరించారు.

Advertisement

Next Story