- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'వ్యాక్సిన్లు లేవు.. వెంటనే పంపించండి'
by Shamantha N |
X
తిరువనంతపురం: దేశంలో కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రాలకు తగినన్ని వ్యాక్సిన్లను పంపించామని కేంద్రప్రభుత్వం చెబుతుండగా.. తమ వద్ద టీకాలు లేక వ్యాక్సిన్ కేంద్రాలను మూసేస్తున్నామని మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కేరళ కూడా చేరింది. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని, తక్షణమే 50 లక్షల డోసులను అందజేయాలని కేంద్రాన్ని కోరింది.
ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. వ్యాక్సిన్ ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగాలంటే వాటిని వెంటనే పంపించాలని కోరారు. కేరళకు ఇప్పటివరకు 56,84,360 కొవిడ్-19 డోసులు అందగా అందులో ఏప్రిల్ 11 నాటికి 48,24,505 లక్షల డోసులను ప్రజలకు వేశారు.
Advertisement
Next Story