- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనర్‌పై అత్యాచారం.. కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 13 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ కోర్టు తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ ఘటనపై అప్పటి కరీంనగర్ త్రీ టౌన్ సీఐ సదానందం విచారణ చేసి కేసు నమోదు చేశారు.
క్రైం నెంబర్ 82/2017లో ఐపీసీ 376(i), 366, 506(ii), సెక్షన్ 4 ఆఫ్ ఫోక్సో యాక్ట్ 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. నేరానికి పాల్పడిన నిందితుడిని కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కరీంనగర్ నాల్గొవ జిల్లా అదనపు న్యాయమూర్తి నిందితునికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 13 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Advertisement
- Tags
- court
- Karimnagar
Next Story