- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్?
దిశ, సినిమా: డార్లింగ్ ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రేజ్ ఉన్న ప్రభాస్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఏ హీరోయిన్ కొట్టేసి ఉంటుందన్న చర్చ నడుస్తుండగా.. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్‌కు ఈ చాన్స్ దక్కిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇదంతా రాంగ్ ఇన్‌ఫర్మేషన్ అని, కరీనా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా మెయిన్ విలన్‌గా నటించనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. కాగా, బెబో హజ్బెండ్ సైఫ్ అలీ ఖాన్ ‘ఆదిపురుష్’లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ప్రభాస్ కరీనా ఇంటికి డెలీషియస్ హైదరాబాద్ బిర్యానీ పంపించగా.. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ క్యారెక్టర్స్ ఫైనల్ అయ్యాక వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి ఉంటుందని, అందుకే కరీనా ఫ్యామిలీకి బిర్యానీ పంపించి ఉంటాడని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు.