- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ప్రభుత్వంతో పోరాడాల్సిందే: కన్నా
by srinivas |
X
పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అంశం ఏపీ-తెలంగాణలోని రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నీళ్ల మళ్లింపు ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసైనా సీమకు నీళ్లివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని రింగు రోడ్డు వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని కన్నా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ కరవు నివారణకు నీళ్లివ్వాలన్నదే తమ పార్టీ డిమాండ్ అని తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం, కాల్వల సామర్థ్యం పెంచి రాయలసీమకు నీళ్లివ్వాలని కన్నా లక్ష్మీ నారాయణ ప్రభుత్వానికి సూచించారు.
Advertisement
Next Story