బడ్జెట్ ప్రచారం ఘనం.. చేతలు శూన్యం: కన్నా

by srinivas |
బడ్జెట్ ప్రచారం ఘనం.. చేతలు శూన్యం: కన్నా
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సారీపీ శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రచారం ఘనం, చేతలు శూన్యంలా ఉందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. ఏపీ సర్కారు రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటన లోగుట్టు ఇదేనని వ్యంగ్యగా వ్యాఖ్యానించారు.

కేంద్ర నిధులతో ఉన్న పథకాలకు సొంత స్టిక్కర్లు వేశారని విమర్శించారు. ఏపీలో ఏడాదిగా ఇదే తంతు జరుగుతోందని ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి అప్పులు చేస్తూ, ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారని కన్నా మండిపడ్డారు.

Advertisement

Next Story