- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొద్ది సేపట్లో గవర్నర్‌తో కంగనా భేటీ…
by Shamantha N |
X
దిశ వెబ్ డెస్క్:
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ను ఆమె కలవనున్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ముంబై తయారైందనీ, పోలీసులపై ప్రభుత్వంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అక్రమ కట్టడంగా పేర్కొంటు ముంబైలోని ఆమె ఆఫీస్‌ను బీఎంసీ అధికారులు కూల్చి వేశారు. అయితే దీనిపై గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, దీనిపై సీఎస్ ను వివరణ అడిగారనీ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.
Advertisement
Next Story