- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో జూనియర్ డాక్టర్ల నిరసన
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ కోసం గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మెడికల్ కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ లేకపోతే.. మెడిసిన్ చదువుకున్నా ప్రయోజనం ఉండదని జూనియర్ డాక్టర్లు వాపోయారు.
Advertisement
Next Story