- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి.. కారణం అదేనా.?
దిశ, డైనమిక్ బ్యూరో : బేగంపేట ఉమెన్స్ కాలేజీ వద్ద బైక్‌పై వెళ్తున్న జర్నలిస్టు ప్రమాదవశాత్తు పడిపోవటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేస్తున్నందున రోడ్డుపై తారును తొలగించడం వల్ల బైక్ స్కిడ్ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, రైడర్ హెల్మెట్ ధరించినప్పటికీ ఇలా జరగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ చేసిన తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా డ్రైవింగ్‌పై నిందించారంటూ గుర్తుచేసుకుంటున్నారు. అయితే, గుర్తు తెలియని ఓ ట్రక్ ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అన్నారు.
So many times almost skid on these kind of road 😢
Pathetic @GHMCOnline
RIP https://t.co/R4RI5EM1o1— Donita Jose (@DonitaJose) December 24, 2021