ఈయనకు వయస్సుతో పనిలేదు..

by vinod kumar |   ( Updated:2020-11-07 23:01:24.0  )
ఈయనకు వయస్సుతో పనిలేదు..
X

దిశ,వెబ్ డెస్క్: వయస్సు చాలా మందికి అనుభవాన్ని తెచ్చి పెడుతుంది. కానీ అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ కు మాత్రం రికార్డులు తెచ్చిపెట్టింది. ఆయన 29వ ఏట మొట్ట మొదటి సారిగా 1972లో సెనేటర్ గా ఎన్నికయ్యారు. అతి చిన్న వయస్సులో సెనేటర్‌గా ఎన్నికై ఆయన రికార్డు సృష్టించారు. తాజాగా 77వ ఏట అమెరికా అధ్యక్షునిగా ఆయన ఎన్నికయ్యారు. ప్రస్తుతం అత్యంత పెద్ద వయస్కుడైన అమెరికా అధ్యక్షునిగా ఆయన రికార్డు నెలకొల్పాడు. ఈ రెండు సందర్బాల్లోనూ వయస్సుతో రికార్డుల్లో ఎక్కాడు.

Advertisement

Next Story

Most Viewed