సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్‌లో ఉద్యోగాలు

by Harish |
సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్‌లో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ల్యాబొరేటరీ అటెండెంట్

జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్

అర్హత:

ల్యాబొరేటరీ అటెండెంట్: 12వ తరగతి

జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ

సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ

లైబ్రరీ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణత

లైబ్రరీ అటెండెంట్ : 12వ తరగతి

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: ఎంసీఈఎంఈ గేట్ వద్ద డ్రాప్ బాక్స్ లో దరఖాస్తులు సమర్పించాలి.

చివరి తేదీ: మార్చి 31, 2023.

వేదిక: ఎఫ్‌డీఈ, ఎంసీఈఎంఈ.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 5, 2023.

వెబ్‌సైట్: https://indianarmy.nic.in

Advertisement

Next Story

Most Viewed