- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC నుంచి జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ
దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఆఫీసర్ వంటి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రీసెర్చ్ ఆఫీసర్ (నేచురోపతి): 1 పోస్టు
అర్హత: డిగ్రీ, పీజీ (సంబంధిత సబ్జెక్టు)
వయసు: 35 ఏళ్లు మించరాదు.
రీసెర్చ్ ఆఫీసర్ (యోగా): 1
అర్హత: డిగ్రీ, పీజీ (సంబంధిత సబ్జెక్టు)
వయసు: 35 ఏళ్లు మించరాదు.
అసిస్టెంట్ డైరెక్టర్ (రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్) : 16
అర్హత: ఎల్ఎల్‌బీ
వయసు: 40 ఏళ్లు మించరాదు.
అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోరెన్సిక్ ఆడిట్) :1
అర్హత: సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్ఏ, ఎల్ఎల్‌బీ, ఎంబీఏ, ఎం.కామ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా..
వయసు: 35 ఏళ్లు మించరాదు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : 48
వయసు: 35 ఏళ్లు మించరాదు.
అర్హత: ఎల్ఎల్‌బీ
జూనియర్ ఇంజనీర్(సివిల్) : 58
అర్హత: డిప్లోమా/బీఈ/బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్.
వయసు: 30 ఏళ్లు మించరాదు.
జూనియర్ ఇంజనీర్: (ఎలక్ట్రికల్) : 20
వయసు: 30 ఏళ్లు మించరాదు.
అర్హత: డిప్లొమా/బీఈ/బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
అసిస్టెంట్ ఆర్కిటెక్ట్: 1
వయసు: 35 ఏళ్లు
అర్హత: డిగ్రీ (సంబంధిత సబ్జెక్టు)
అప్లికేషన్ ఫీజు: ఆన్‌లైన్‌లో చెల్లించాలి
రూ. 25 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్‌లకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం తేదీ: ఏప్రిల్ 8, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 27, 2023.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/