- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్వ్యూ ద్వారా ECILలో ఉద్యోగం.. రెండు రోజులు మాత్రమే..
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన వారు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 100
పోస్ట్ పేరు: టెక్నికల్ ఆఫీసర్
అర్హత: అభ్యర్థులు CSE/IT/ECE/EEE/Mech./ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో BE/ B.Tech తో పాటు, ఒక ఏడాది అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంది.
జీతం: మొదటి ఏడాది రూ. 25,000.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 10, 11 తేదీల్లో.
అడ్రస్:
Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR
Road, Electronics Corporation of India Limited, ECIL Post,
Hyderabad – 500062
వెబ్‌సైట్: https://www.ecil.co.in/jobs.html