- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SJVN లిమిటెడ్‌లో 51 మేనేజర్ పోస్టులు
దిశ, కెరీర్: భారత ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, కెమికల్ విభాగాల్లో మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 51
పోస్టుల వివరాలు:
సీనియర్ మేనేజర్
డిప్యూటీ మేనేజర్
అసిస్టెంట్ మేనేజర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 3 నుంచి 14 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 60,000 నుంచి రూ. 2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 590 ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేయాలి.
అడ్రస్: డీజీఎం (రిక్రూట్‌మెంట్) ఎస్‌జెవిఎన్ లిమిటెడ్ శక్తి సదన్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్, షానన్ సిమ్లా, హెచ్‌పీ-171996.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 22, 2023.
చివరి తేదీ: జూన్ 12, 2023.
వెబ్‌సైట్: https://sjvn.nic.in