- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టైపింగ్ వస్తే చాలు..! రూ. 50 వేలకు పైగా జీతం
దిశ, కెరీర్: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్రో), నాన్ టీచింగ్ ఉద్యోగాలైన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ) : 200
అర్హతలు: 10+2 తో పాటు ఇంగ్లీష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి.
వేతనం: నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 ఉంటుంది.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
అప్లికేషన్ ఫీజు:
అన్ రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 1,000 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ. 600 ఉంటుంది.
దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
చివరి తేదీ: ఏప్రిల్ 20, 2023.
వెబ్‌సైట్: http://www.ignou.ac.in/