ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

by Harish |
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం పోస్టులు: 342

విభాగాలు:

జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్)-9

సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)-9

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్)-237

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)-66

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్)-3

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా)-18

అర్హత: ఉద్యోగాలను బట్టి గ్రాడ్యుయేట్/B.Com/ ICWA/ CA/ MBA/Law/ఇంజనీరింగ్(సంబంధిత విభాగం).

వయస్సు:

జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు

జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు

(నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంది)

దరఖాస్తు ప్రారంభ తేదీ:5-08-2023

చివరి తేదీ: 4-09-2023

వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/recruitment

Advertisement

Next Story

Most Viewed