- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > కెరీర్ > Job Notifications > ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఉచిత భోజన, వసతితోపాటు శిక్షణ
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఉచిత భోజన, వసతితోపాటు శిక్షణ
X
దిశ, కెరీర్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి ఏడాది (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్; ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉంటాయి.
అడ్మిషన్లు: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు - 2023
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 25, 2023.
వెబ్‌సైట్: https://www.tsmodelschools.com
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story