1,151 పెరిగిన కానిస్టేబుల్ పోస్టులు

by Harish |
1,151 పెరిగిన కానిస్టేబుల్ పోస్టులు
X

దిశ, కెరీర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. ప్రకటన సమయంలో మొత్తం 24,369 ఖాళీలున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా 1,151 ఖాళీలను కలపడంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది.

తాజా ప్రకటన ప్రకారం పోస్టుల వివరాలు :

బీఎస్ఎఫ్ - 21052

సీఐఎస్ఎఫ్ - 6060

సీఆర్‌పీఎఫ్ - 11169

ఎస్ఎస్‌బీ - 2274

ఐటీబీపీ - 1890

ఏఆర్ - 3601

ఎస్ఎస్ఎఫ్ - 214

ఎస్ఎస్‌బీ - 175

Advertisement

Next Story

Most Viewed