THDCలో 90 ఇంజనీర్ ట్రెయినీ ఖాళీలు

by Harish |
THDCలో 90 ఇంజనీర్ ట్రెయినీ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

ఇంజనీర్ ట్రెయినీ ఖాళీలు: 90

విభాగాలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రిక్ ఎనర్జీ/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ /పవర్ సిస్టమ్స్ అండ్ హైవోల్టేజ్/పవర్ మెకానికల్/మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. గేట్ 2022 అర్హత ఉండాలి.

వయసు: 30 ఏళ్లకు మించరాదు.

వేతనం: నెలకు రూ. 50,000 వేతనం ఉంటుంది.

ఎంపిక: గేట్ 2022 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 600 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 5, 2023.

చివరి తేదీ: మే 4, 2023.

వెబ్‌సైట్: https://thdc.co.in

Advertisement

Next Story