- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ట్రైనీ పోస్టులు
X
దిశ, వెబ్‌డెస్క్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) ఖాళీలను నింపడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్ట్‌లు: 185
డిజైన్ ట్రైనీ-95
మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)-90
పోస్ట్ పేరు: డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ
విభాగాలు: ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 02-08-2023
చివరి తేదీ: 22-08-2023
వెబ్‌సైట్: https://hal-india.co.in/
Read More..
Advertisement
Next Story