- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NMDC లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
X
దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ లిమిటెడ్, వివిధ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంటల్ లేదా ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ట్రైనీ- 11
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ అండ్ పర్చేజ్) ట్రైనీ- 16
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) - 15
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ - సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్,పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 37,000 నుంచి రూ. 1,30,000 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2023.
వెబ్‌సైట్: https://www.nmdc.co.in
Advertisement
Next Story