- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప జైలులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు బస్సుల కొనుగోళ్లు, నిర్వహణలో అవకతవకలకు పాల్పడి అరైస్టైన్ ప్రభాకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా కడప జైల్లో ఉన్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసుపై ఓర్వకల్లులో ఒక కేసు నమోదైంది. దీంతో విచారణ నిమిత్తం అప్పగించాలని ఓర్వకల్లు పోలీసులు న్యాయస్థానాన్ని అనుమతి కోరడంతో కడప సెంట్రల్ జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోమారు కస్టడీకి తీసుకున్నారు. ఏడు గంటల కస్టడీ సమయం ముగిసిన తరువాత తిరిగి ఆయనను కడప జైలుకు తరలించనున్నారు.
Advertisement
Next Story