- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాన్వీ గ్లామర్‌పై ఎక్స్ లవర్ షాకింగ్ కామెంట్స్..
దిశ, సినిమా : ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. (Janhvi Kapoor) తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బీజీగా ఉన్న భామ.. బీటౌన్ అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మూవీ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకునే ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దుబాయ్ టూర్‌లో సిస్టర్ ఖుషీ కపూర్‌తో ఎంజాయ్ చేస్తోంది.
ఈ మేరకు ఎడారిలో ‘ఆల్-టెర్రైన్ వెహికల్(ATV)’ రైడ్ వీడియోతో పాటు తన హాట్ పిక్స్‌ను ‘ఎడారిలో డెజర్ట్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. ‘దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా’ ఉన్నావంటూ కామెంట్స్ ఫ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలపై జాన్వీ మాజీ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా ‘ఓరి దేవుడా’ అంటూ కామెంట్ చేయగా.. వీరి మధ్య ఇంకా ప్రేమాయణం నడుస్తుందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.